పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు !


పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఇద్దరు పురుషులు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న గే జంట అభిషేక్ రే, చైతన్య శర్మ.. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయటంతో వైరల్‌ అయ్యాయి.

No comments:

Post a Comment