శృంగార భాగస్వాములను తగ్గించుకోండి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 July 2022

శృంగార భాగస్వాములను తగ్గించుకోండి !


మంకీపాక్స్‌ వ్యాధి బారిన పడే ముప్పును తగ్గించుకునేందుకు గాను ముఖ్యంగా పురుషులు శృంగార భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసస్‌ సూచించారు. ఈ ఏడాది మేలో మంకీపాక్స్‌ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్క పురుషులు, స్త్రీ-పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే వెలుగుచూశాయని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment