ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం జనగణ మన అధినాయక - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 July 2022

ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం జనగణ మన అధినాయక


మన దేశ జాతీయ గీతం.'' జన గణ మన అధినాయక.''ను యునెస్కో ' ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం 2022'గా ప్రకటించింది. భారతీయులమైన మనం ఇందుకు గర్వించాల్సి ఉంది. విశ్వ కవి రవీంద్ర నాథ్ ఠాగుర్ రాసిన ఆ గీతంలో ప్రతి పదానికి అర్థం. జన= ప్రజలు, గణ=సమూహం, మన:=మనస్సు, అధినాయక= నాయకుడు, జయహే= విజయం, భారత=ఇండియా, భాగ్య= సంపద, విధాత= ఇచ్చేది, పంజాబ= పంజాబ్, సింధు=సింధు, గుజరాత=గుజరాత్, మరాఠ= మరాఠి(మహారాష్ట్ర), ద్రవిడ=దక్షిణం, ఉత్కల=ఒరిస్సా, బంగా=బెంగాల్, వింధ్య= వింధ్యా పర్వతాలు, హిమాచల్=హిమాలయాలు, యమున=యమునా నది, గంగ=గంగా నది, ఉచ్ఛల=కదిలే, జలధి=సాగరం, తరంగ= తరంగాలు, తవ=మీ, శుభ=శుభకరం, నామే=పేరు, జాగే=జాగరుకం, తవ=మీ, శుభ=శుభకరం, ఆశిష=దీవెనలు, మాగే=కోరుతున్నా, గాహే=పాడు, తవ=నీ, జయ=విజయం, గాథ=పాట, జన=జనులు, గణ=సమూహం, మంగళ=మంగళకరం, దాయక=ఇచ్చే, జయహే=విజయం కలుగుగాక, భారత=ఇండియా, భాగ్య= భాగ్యం, విధాత=ఇచ్చేది. జయహే, జయ హే, జయ హే, జయజయజయ జయహే= విజయం,విజయం,విజయం జయజయజయ జయం ఎల్లప్పటికీ.

No comments:

Post a Comment