గ్యాంగ్‌స్టర్‌ విక్రాంత్‌ అరెస్టు

Telugu Lo Computer
0


ముంబైకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ విక్రాంత్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.  మోస్ట్ వాంటెడ్ క్రిమినర్‌గా విక్రాంత్‌పై మహారాష్ట్రలో 30 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముంబైని వీడి గోవాకి వెళ్లి దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముంబై, గోవా పోలీసుల నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించారు. విక్రాంత్ ఉన్న స్థావరాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి.. పనాజీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)