చైల్డ్ పోర్నోగ్రఫీ షేర్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Telugu Lo Computer
0


గుజరాత్ లోని అహ్మదాబాద్ జసోదానగర్‌కు చెందిన దీపక్ శంకల్‌పరా చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను స్టోర్ చేయడంతో పాటు దానిని ఫేస్‌బుక్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాడు. దీపక్ గురించి పక్కా సమాచారం అందుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తనికీ చేయగా అందులో చైల్డ్ పోర్న్‌కు సంబంధించి 13 వీడియోలను గుర్తించారు. అంతేకాకుండా ఆ మెటీరియల్‌ను అతడు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా షేర్ చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుడిపై అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)