శాడిస్టు మొగుడు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 June 2022

శాడిస్టు మొగుడు !


కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని వరుణ సమీపంలోని చెట్టనహళ్లి గ్రామంలో దేవరాజ్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 24 సంవత్సరాల క్రితం దేవరాజ్ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత దేవరాజ్ అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భార్యను చంపేయాలని దేవరాజ్ నిర్ణయించుకున్నాడు.   తనను భర్త దేవరాజ్ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న భార్య 22 ఏళ్ల క్రితం అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. మొదటి భార్య వెళ్లిపోవడంతో సంవత్సరం సైలెంట్ గా ఉన్న దేవరాజ్ 21 ఏళ్ల క్రితం పుట్టమ్మ (42) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య పుట్టమ్మతో కలిసి సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కూతురు పుట్టింది. పుట్టమ్మను రెండో పెళ్లి చేసుకున్న దేవరాజ్ కూతురికి ప్రస్తుతం 19 సంవత్సరాలు. రెండో భార్య పుట్టమ్మ, కూతురితో కలిసి దేవారజ్ అతని ఊరిలోనే నివాసం ఉంటున్నాడు. రెండో భార్య పుట్టమ్మ తీరుపై కొంతకాలంగా దేవరాజ్ కు అనుమానం మొదలైయ్యింది. మొదటి భార్య మీద ఎలా డౌట్ పడ్డాడో అంతకంటే ఎక్కువగా రెండో భార్య పుట్టమ్మ మీద దేవరాజ్ అనుమానం పెంచుకున్నాడు. రెండో భార్య పుట్టమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందని, తనకు ద్రోహం చేస్తోంది దేవరాజ్ కొంతకాలంగా రగలిపోతున్నాడు. ఉదయం కూతురు కాలేజ్ కు వెళ్లింది. ఆ సందర్బంలో బయట నుంచి ఇంటికి వెళ్లిన దేవరాజ్ అతని రెండో భార్య పుట్టమ్మతో గొడవ పెట్టుకున్నాడు. ఆసందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సమయంలో భార్యతో గొడవ పెట్టుకున్న భర్త రగిలిపోయాడు. సహనం లోక్పోయిన దేవరాజ్ వేటకొడవలి తీసుకుని అతని రెండో భార్య పుట్టమ్మ తల పూర్తిగా నరికేశాడు. పుట్టమ్మ తల, శరీరం వేర్వేరుగా పడేసిన దేవరాజ్ ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. కాలేజ్ నుంచి కూతురు ఇంటికి వెళ్లిన తరువాత పుట్టమ్మ హత్యకు గురైన విషయం వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

No comments:

Post a Comment