15మంది తిండిని ఒక్కడే లాగించేస్తాడు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 12 June 2022

15మంది తిండిని ఒక్కడే లాగించేస్తాడు !


బీహార్ లోని కటిహార్ జిల్లాలో జయనగర్ ప్రాంతంలో ఉండే రఫీక్ అద్నాన్ ఒక్క రోజులో నాలుగు కిలోల పిండితో చేసిన రోటీలు, మూడు కేజీల రైస్, రెండు కిలోల చికెన్, కిలోన్నర చేపలు, మూడు లీటర్ల పాలు తీసుకుంటుంటాడు.  బులీమియా నెర్వోసా అనే వ్యాధితో బాధపడుతుండటం వల్ల అతిగా తినేసే సమస్య ఉంటుందట. ఈ స్థూలకాయంతో సతమతమవుతున్న రఫీక్ కు ఇద్దరు భార్యలుండగా పిల్లలు లేరు. ఇతని ఆకలికి భయమేసి చుట్టుపక్కల గ్రామాల్లో వారెవ్వరూ ఫంక్షన్లకు కూడా పిలవడం లేదు.

No comments:

Post a Comment