పెరిగిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


దేశంలో ఒక గ్రాము బంగారానికి 22 క్యారెట్లకు రూ.4740గా ఉంది. నిన్న ఒక గ్రాము బంగారానికి రూ.4700 ఉండగా ధర 40 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.47,400గా ఉంది. నిన్న రూ.47 వేలుగా ఉండేది. రూ.400 పెరిగిందన్నమాట. 24 క్యారెట్ల బంగారాన్ని తీసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ దాని ధర రూ.5170గా ఉంది. నిన్న రూ.5128గా ఉంది. రూ.42 పెరిగింది. 10 గ్రాములకు ఇవాళ రూ.51,700 గా ఉంది. నిన్న రూ.51,280గా ఉంది. అంటే.. 10 గ్రాముల మీద రూ.420 పెరిగింది. ఢిల్లీలో బంగారం ధరలు చూసుకుంటే.. 22 క్యారెట్లకు రూ.47,000, 24 క్యారెట్లకు రూ.51,700 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,510, 24 క్యారెట్లకు రూ.52,920 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,400గా, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,400, 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,400గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,700గా ఉంది. వెండి ఒక గ్రాముకు రూ.63.80గా ఉంది. నిన్న రూ.62.70 గా ఉండేది. అంటే ఇవాళ ఒక గ్రాము మీద రూ.1.10 పైసలు పెరిగింది. 10 గ్రాములకు రూ.638 కాగా.. నిన్న రూ.627గా ఉండేది. 10 గ్రాములకు రూ.11 పెరిగింది. హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్టణం 10 గ్రాములకు రూ.677, కిలోకు రూ.67700గా ఉండేది.  

Post a Comment

0Comments

Post a Comment (0)