నేపాల్ పబ్ లో రాహుల్ గాంధీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 3 May 2022

నేపాల్ పబ్ లో రాహుల్ గాంధీ


నేపాల్ లోని చైనా మహిళా దౌత్యవేత్తతో పబ్ లో కలిసి రాహుల్ గాంధీఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖాట్మండు లో వివాహానికి హాజరయ్యారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నేపాల్ లో ఒక జర్నలిస్టు వివాహానికి రాహుల్ వెళ్లాలని చెబుతున్నారు. సోమవారం సాయం్రం 4.40 గంటలకు విస్తారా విమానంలో రాహుల్ నేపాల్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే, నేపాల్ లోని నైట్ క్లబ్ లో రాహుల్ ఉన్న వీడియో ఒకటి బీజేపి సర్కిల్స్ లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. ఆ క్లిప్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియో లో చైనాకు నేపాల్ రాయబారియో యాంకీ ఉండటం మరో వివాదానికి కారణమైంది. గతంలో అమె మీద పలు అభియోగాలు ఉన్నాయి. నేపాల్ ప్రధానిని హానీ ట్రాప్ చేసిందనే ఆరోపణలు వినిపించాయి. ప్రధాని మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ నేలు విమర్శలు చేసారు. సార్ కు దేశం కంటే విదేశాల్లో ఉండటమే ఇష్టమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ నేతలు రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్న వీడియో ను వైలర్ చేస్తూ పార్టీని వదలి నైట్ పార్టీలక దిగుతున్నారంటూ సెటైరికల్ పోస్టింగ్ లు పెడుతున్నారు. రాహుల్ ఖాట్మండులోని మారియట్ హోటల్ లో బస చేసారు. అయితే, రాహుల్ వివాహానికి వ్యక్తిగత టూర్ కు వెళ్లారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. యూరప్ వెళ్లిన ప్రధాని ప్రవాస భారతీయులతో మాట్లాడి..యూరప్ దేశాలతో సంబంధాల పైన ఫోకస్ పెట్టారని వివరిస్తున్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నేతలు రాహుల్ వీడియో ట్వట్ చేస్తూ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.

No comments:

Post a Comment