ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 3 May 2022

ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం


మధ్యప్రదేశ్‌లోని అలీరాజపూర్‌లోని గిరిజన తెగకు చెందిన సమర్థ్‌ మౌర్య (42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్​ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment