స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4710గా ఉంది. నిన్న ఇదే ఒక గ్రాము బంగారం ఆధర రూ.4740గా ఉండేది.ఒక గ్రాముకు రూ.30 తగ్గింది. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. నిన్న రూ.47,400గా ఉండేది. అంటే.. 10 గ్రాములకు రూ.300 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5138 కాగా, నిన్న రూ.5170గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.32 తగ్గింది. 10 గ్రాములకు ఇవాళ రూ.51380 కాగా.. నిన్న రూ.51,700 గా ఉండేది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ రూ.320 తగ్గింది. చెన్నైలో రూ.48,410 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,810 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,100, 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది.  ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.47,100, 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు 51,380 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,380 గా ఉంది.వెండి ధరలు చూసుకుంటే..  ఒక గ్రాముకు ఇవాళ రూ.62.30 గా ఉంది. ఒక గ్రాముకు ఇవాళ రూ.1.50 తగ్గింది. 10 గ్రాములకు రూ.623 గా ఉంది. ఒక కిలో వెండి ఇవాళ రూ.62,300 గా ఉంది. 10 గ్రాములకు 15 రూపాయలు తగ్గగా… కిలో వెండి పేరు మీద రూ.1500 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.665 గా ఉంది. కిలో వెండి ధర రూ.66500గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.665 కాగా.. కిలో వెండి ధర రూ.66500 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది. 10 గ్రాములకు రూ.665 కాగా… కిలో వెండి ధర రూ.66500 గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)