పెదపారుపూడిలో 7 కాసుల బంగారం చోరీ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 9 May 2022

పెదపారుపూడిలో 7 కాసుల బంగారం చోరీ


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో పెదపారుపూడి మండలం పెదపారుపూడి గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి 7 కాసుల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. కాగా మహిళ ప్రతిఘటించడంతో ఆమెను దుండగుడు ఈడ్చుకెళ్లాడు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment