లవంగాల పాలు - ప్రయోజనాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 April 2022

లవంగాల పాలు - ప్రయోజనాలు !నరాల బలహీనత,ఎముకల బలహీనత,కీళ్ల నొప్పులు,నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారికి లవంగాల పాలు బాగా సహాయపడతాయి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 లవంగాలు,చిటికెడు పసుపు, 10 కరివేపాకు ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి గ్లాసులోకి వడకట్టి తాగాలి. ఈ పాలను రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.15 రోజులు తాగితే సమస్యలన్నీ తగ్గుతాయి. ఏ సమస్యలు లేనివారు వారంలో రెండు సార్లు తాగితే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. నరాల బలహీనత, ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలసట,నీరసం లేకుండా తక్షణ శక్తిని ఇస్తుంది.

No comments:

Post a Comment