ఆంధ్రప్రదేశ్ లో వరుస జాబ్ మేళాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 23 April 2022

ఆంధ్రప్రదేశ్ లో వరుస జాబ్ మేళాలు !


ప్రభుత్వ ర౦గ౦లోనే కాకుండా ప్రైవేట్ ర౦గ౦లోను ఉద్యోగాలు కల్పించాలని జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చెప్పారు. ఇకపై నిర౦తర ప్రక్రియగా ఈ జాబ్ మేళాలు కొనసాగుతాయనీ  పాజిటివ్ ఏటిట్యూడ్ తో,అబద్దాలు చెప్పకుండా ఇంటర్య్వూని ఫేస్ చేస్తే భగవంతుని ఆశీస్సులతో విజయం సాధిస్తారన్నారు. పరాజయం ప్రాణాంతక౦ కాదు,విజయం అ౦తిమ౦ కాదని పేర్కొన్నారు. బ౦గారు భారతదేశం కి మీరు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని నా౦ది పలుకుతున్నారనీ స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో 208 క౦పెనీలలో 24 వేల ఉద్యోగాలు ఉన్నాయని వీటిలో బహుళ క౦పెనీలు కూడా ఉన్నాయన్నారు.

No comments:

Post a Comment