వధూవరుల మధ్య 'పుషప్స్' పోటీ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 23 April 2022

వధూవరుల మధ్య 'పుషప్స్' పోటీ !


ఇటీవల కాలంలో వరుడు, వధువులు పెళ్లి మండపంలో చేసే సందడి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోలు అప్‌లోడ్ చేసిన నిమిషాలకే మిలియన్స్‌ వ్యూస్‌కి వెళ్లి పోతున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లిలో వధువు, వరుడు చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెళ్లి వేడుకల్లో వధువు, వరుడు సరదాగా ఓ చిన్న ఛాలెంజ్ చేసుకున్నారు. అయితే ఛాలెంజ్ ఏమిటో చూస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే. ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే పోటపోటిగా పుషప్స్ ను తీయాడం. అయితే ఈ పోటీలో వధువు, వరుడితో సమానంగా పోటపోటీగా పుషప్స్ తీస్తూ ఉంటారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments:

Post a Comment