ఆంధ్రప్రదేశ్ లో పాత, కొత్త కలబోత ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 April 2022

ఆంధ్రప్రదేశ్ లో పాత, కొత్త కలబోత !


ఆంధ్రప్రదేశ్ లో పాత, కొత్త కలబోతతో కొత్త మంత్రివర్గాన్ని జగన్ ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, విజయనగరం జిల్లా : బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు, తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమగోదావరిః తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కృష్ణా: జోగి రమేష్, గుంటూరు జిల్లా: అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజినీ, నెల్లూరు: కాకాణి గోవర్ధర్ రెడ్డి, కడపః అంజాద్ భాషా, కర్నూల్ : గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా, అనంతపురం: ఉషశ్రీ చరణ్, తిప్పే స్వామి. 

No comments:

Post a Comment