హైకోర్టును ఆశ్రయించిన జగన్ మోహన్ రెడ్డి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 29 March 2022

హైకోర్టును ఆశ్రయించిన జగన్ మోహన్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘన కేసు కొట్టివేయాలని జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. 2014లో హుజూర్ నగర్ లో నమోదైన కేసు కొట్టివేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగం ఉంది. విచారణకు హాజరవ్వాలని ఇటీవల జగన్ కు ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు హైకోర్టు స్టే ఇచ్చింది.


No comments:

Post a Comment