ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు జరగతాయని అధికారిక ప్రకటన విడుదల చేసింది.  కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి ప్రారంభించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లోమార్పు చేసి.. ఏప్రిల్‌ నుంచి మే 4 వ తేదీ నుంచి నిర్వహించనుండటంతో.. ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసింది తెలంగాణ విద్యాశాఖ. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి మే 23 వరకు జరుగనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)