రక్షితను గుర్తు పట్టలేరు? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 March 2022

రక్షితను గుర్తు పట్టలేరు?


ఇడియట్ సినిమా ద్వాారా తెలుగు తెరకు పరిచయం ఈ కన్నడ హీరోయిన్ రక్షిత అనతి కాలంలోనే స్టార్ హీరోలతో ఆడిపాడింది. ముఖ్యంగా పూరిజగన్నాథ్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ' ఇడియట్' సినిమాలో సూపర్ హిట్ కావడంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళం, కన్నడలో కూడా చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో రక్షిత మెగాస్టార్ పక్కన ' అందరివాడు', నాగార్జునతో ' శివమణి', జూనియర్ ఎన్టీఆర్ సరసన ' ఆంధ్రావాలా' సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే… కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత నుంచి సినిమాలకు దాదాపుగా దూరం అయింది. అయితే ఎంతో అందంగా ఉండే రక్షిత ప్రస్తుతం బొద్దుగా మారింది. ఆమెను చూస్తే ఇప్పుడంతా షాక్ అవుతున్నారు. అసలు ఆ అందమైన రక్షిత ఈమెనా…? అని అనుకుంటున్నారు. ప్రస్తుతం కన్నడలో పలు టీవీషోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ రావడంతో ఇలా బొద్దుగా మారానని ఓ సందర్భంలో రక్షిత వెల్లడించింది.

No comments:

Post a Comment