నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ హెలికాప్టర్‌

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండ జిల్లాలో శిక్షణ హెలికాప్టర్‌ కుప్పకూలింది. పెదవూర మండలం తుంగతుర్తి సమీపంలో ఈ హెలికాప్టర్‌ కూలింది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)