మార్చిలో బ్యాంక్ సెలవులు

Telugu Lo Computer
0


బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రకారం వచ్చే నెలకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉండకపోవచ్చు.

మార్చి 01వ తేదీ మహాశివరాత్రి

మార్చి 03వ తేదీ లోసర్ (సిక్కిం)

మార్చి 04వ తేదీ చాప్ చర్ కుట్ (మిజోరాం)

మార్చి 06వ తేదీ ఆదివారం సాధారణ సెలవు

మార్చి 12వ తేదీ సెకండ్ శనివారం సాధారణ సెలవు

మార్చి 13వ తేదీ ఆదివారం సాధారణ సెలవు

మార్చి 17వ తేదీ హలికా దహన్ (కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్)

మార్చి 18వ తేదీ హోలీ

మార్చి 20వ తేదీ ఆదివారం సాధారణ సెలవు

మార్చి 22వ తేదీ బీహార్ దివస్

మార్చి 26వ తేదీ నాలుగో శనివారం

మార్చి 27వ తేదీ ఆదివారం

Post a Comment

0Comments

Post a Comment (0)