గర్ల్‌ఫ్రెండ్‌తో స్టంట్‌ చేస్తే....!

Telugu Lo Computer
0


ఒక అమ్మాయి, అబ్బాయి బైక్ స్టంట్‌కి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అబ్బాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌ బైక్‌పై జాలీగా వెళ్లుతూ  కొంతదూరం వెళ్లిన తర్వాత అబ్బాయి బైక్‌ స్టంట్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు.  అబ్బాయి అతి తెలివి వల్ల బైక్‌ తో పాటు ఇద్దరు దారుణంగా కిందపడిపోతారు. బైక్‌ స్టంట్‌ అనేది ఒక ఆటకాదు. ఎలాంటి స్టంట్ చేయాలన్నా చాలా ప్రాక్టీస్ అవసరం. అప్పుడే వారికి పర్ఫెక్షన్ వస్తుంది. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయి. వీడియో చూసిన నెటిజన్లు చాలా దారుణంగా స్పందిస్తున్నారు.కొంతమంది తెలివి ఎక్కువైతే ఇలాగే ఉంటుందని అన్నారు. మరికొంతమంది కామెంట్ సెక్షన్‌లో లాఫింగ్ ఎమోజి పోస్ట్‌ చేశారు. కేవలం ఐదు సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు చాలా మంది వీక్షించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)