తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు

Telugu Lo Computer
0


తెలంగాణలో ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఒమిక్రాన్ దృష్ట్యా ముందుగానే సంక్రాంతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 16 తర్వాత ఒమిక్రాన్ పరిస్థితిపై సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)