సెలవులు పొడిగించనున్నతెలంగాణ ప్రభుత్వం ?

Telugu Lo Computer
0


తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈనెల 20వ వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. సంక్రాంతిని పండుగ సందర్భంగా ఇప్పటికే ఈనెల 10 నుండి 16 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని మరో నాలుగు రోజులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)