తగ్గిన పసిడి, వెండి ధరలు!

Telugu Lo Computer
0


గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న  బంగారం ధరలు నేడు మరి కాస్త తగ్గాయి. పసిడి బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.350  తగ్గింది.  దీంతో 10 గ్రాములు బంగారం ధర రూ. 44,600గా పలికింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గుదలతో రూ. 48,650కు చేరింది. ఇక, వెండి ధర రూ. 900 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,500కు చేరింది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కు ఉంది. కేజీ వెండి ధర రూ. 64,500వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,000గా నమోదైంది. అలాగే కిలో వెండి ధర రూ. 60,400గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,510 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,510కి చేరింది. ఇక, కిలో వెండి ధర రూ. 60,400గా ఉంది. కోల్‌కత్తాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 46, 750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 450కి క్షిణించింది. కిలో వెండి ధర రూ. 60, 400గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 44,600గా ఉండాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 48,650గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 60,400 గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)