క్యాప్సూల్స్ రెండు రంగుల్లో ఎందుకు వుంటాయి?

Telugu Lo Computer
0


సాధారణంగా మనం క్యాప్సిల్స్ ని చూసినట్లయితే ఒక పక్క ఒక రంగు, మరొక పక్క మరో రంగు ఉంటుంది. ఎందుకు క్యాపిటల్స్ కి రెండు వైపులా వేరు వేరు రంగులు వాడతారు అనే విషయంలోకి వస్తే, జనరల్ గా క్యాప్సిల్స్ ని తయారు చేసినప్పుడు కంటైనర్ లాంటి దానిలో మందులు వేసి దాని మీద మూత పెడతారు. ఆ క్యాప్సిల్స్ ఒక భాగం కంటైనర్. ఇంకొక భాగం కంటైనర్ మీద ఉన్న మూత. ఒకవేళ కనుక రెండు కలర్స్ ఒకటే ఉంటే ఏది కంటైనర్లు ఏది మూత అనేది అస్సలు అర్థం కాదు. ఎక్కువ క్యాప్సిల్స్ చేస్తారు కాబట్టి పోల్చుకోవడం కష్టమవుతుంది. అందుకనే రెండు భాగాల్లో కూడా రెండు రకాల రంగులు వాడతారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)