గర్భం దాల్చిన మైనర్ బాలిక ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  బోయ పాడు గ్రామానికి చెందిన బాలిక (15)ను అదే గ్రామానికి చెందిన బాలుడు (17)  గర్భవతిని చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుండగా ఆ బాలుడు ఇంటర్ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక ప్రవర్తనలో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి గర్భవతి అని నిర్ధారణ అయింది.. దీంతో తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)