ఇక నుంచి మెటాగా గుర్తింపు..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 October 2021

ఇక నుంచి మెటాగా గుర్తింపు..!

 

ఇక నుండి Meta గా గుర్తింపు..!


Facebook ఇకమీదట Meta పిలవబడుతుంది. ఎందుకంటే, ఫేస్ బుక్ తన పేరును రీబ్రాండింగ్ చేసింది మరియు Meta గా వెల్లడించింది. ఫేస్ బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ Connect 2021 లో ఈ రీబ్రాండ్ నిర్ణయాన్ని ప్రకటించారు మరియు కంపెనీ ఇప్పుడు Metaverse ని నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

 ఫేస్ బుక్ ఇప్పుడు తన అన్ని విభాగాలను లేదా సర్వీస్ లను ఒక్క గూటికి చేర్చడానికి పూనుకుంది. దీనికి గూగుల్ ని ఉదాహరణగా చెపుకోవచ్చు. గూగుల్ ఒకే బ్రాండింగ్ పేరుతో తన అన్ని సర్వీస్ లను నడిపిస్తోంది. అదే విధంగా, ఫేస్ బుక్ కూడా తన అన్ని సర్వీస్ లను ఒక పేరు పరిధిలోకి తీసుకువస్తుంది. అదే, ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న మెటా అంటే, ఫేస్ బుక్ సంస్థ తన ఫేస్ బుక్ , మెసెంజర్,వాట్సాప్,ఇంస్టాగ్రామ్ మరియు ఆక్యూల్స్ తో సహా అన్ని సోషల్ మీడియా సేవలను కవర్ చేసింది. ఇక రానున్న రోజుల్లో వాటన్నిటిని  మెటా పరిధిలోకి తీసుకువస్తుంది. అయితే, ఫేస్ బుక్ మజమాన్యం క్లియర్ గా చెబుతున్న మరియు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫేస్ బుక్, వాట్సాప్ మరియు ఇతర సర్వీస్ లు ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో ముందు కూడా అలానే పనిచేస్తాయి మరియు దీనిని రీబ్రాండ్ ప్రభావితం చేయదు.

No comments:

Post a Comment