తందూరి చాయ్‌

Telugu Lo Computer
0


పొగలు కక్కే తందూరి చాయ్‌ ఇప్పుడు బాగా ఫేమస్‌ అయింది. పాలను బాగా మరిగించి తగినంత చక్కెర వేసి తందూరి టీ పౌడర్‌ వేసి టీ తయారు చేస్తారు. ఒక డ్రమ్ము లాంటి ఇనుప పాత్రలో సగానికిపైగా ఇసుకతో నింపి దానిపై బొగ్గులు వేసి నిప్పు పెడతారు. బొగ్గులు బాగా వేడెక్కిన తరువాత కొత్త మట్టి కుండలను వేడి చేస్తారు. ఫిల్టర్‌ చేసిన టీని వేడిగా ఉన్న మట్టి కుండలో వేసి దాన్ని మట్టి గ్లాస్‌లో పోసి అందిస్తారు. అంతే తందూరి చాయ్‌ని సిప్‌ చేస్తూ రుచిని ఆస్వాదించడమే.

Post a Comment

0Comments

Post a Comment (0)