మార్కెట్​లోకి టీవీఎస్​ జూపిటర్​ 125 - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 8 October 2021

మార్కెట్​లోకి టీవీఎస్​ జూపిటర్​ 125


దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కొత్త స్కూటర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. కొత్త జూపిటర్​ 125 మోడల్​ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు 110 సీసీ వరకే పరిమితమైన ఈ మోడల్​ను 125 సిసి కి అప్‌డేట్ చేసింది. దీని ద్వారా ఈ సెగ్మెంట్​లో ప్రత్యర్థిగా ఉన్న హోండా యాక్టివా 125సీసీ, సుజుకియాక్సెస్​ 125 సీసీ టూవీలర్స్​కు గట్టిపోటీనివ్వనుంది. దీంట్లో అనేక అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. రెండు హెల్మెట్లు భద్రపర్చుకునేంత సీట్​ స్పేస్​తో ఈ స్కూటర్​ను డిజైన్​ చేయడం ప్రత్యేకత.

No comments:

Post a Comment

Post Top Ad