పరాస్‌ డిఫెన్స్‌ ఐపీవోకు భారీ స్పందన..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 21 September 2021

పరాస్‌ డిఫెన్స్‌ ఐపీవోకు భారీ స్పందన..!

 

పరాస్‌ డిఫెన్స్‌ ఐపీవో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు మంచి స్పందన లభించింది. మధ్యాహ్నం 1.30 సమయానికి ఈ ఐపీవో 9.55 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఐపీవో సైజు 71,40,793 లక్షల షేర్లు కాగా.. దీనికి 6,81,84,365 ఈక్విటీ షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. ఈ ఐపీవో కొత్త ఇష్యూ చేసిన 140.6 కోట్లు విలువైన షేర్లు కూడా ఉన్నాయి. ఇక ప్రమోటర్లకు చెందిన 17,24,490 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తారు. కంపెనీ 29,27,485 వాటాలను ఒక్కోటి రూ.175 చొప్పున విక్రయించారు. వీటి విలువ రూ.51.23 కోట్లుగా బీఎస్‌ఈ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ కొత్త ఇష్యూలో సేకరించే మొత్తాన్ని మూలధన వ్యయాలకు వినియోగించనున్నారు. ఈ కంపెనీ రక్షణ రంగ ఉత్పత్తుల డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌, తయారీ, పరీక్షలు వంటి చేస్తుంది. స్పేస్‌ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు కూడా తయారు చేస్తుంది.

No comments:

Post a Comment

Post Top Ad