'మా' ఎన్నికల నామనేషన్ల స్వీకరణ ప్రారంభం

Telugu Lo Computer
0

 

మా అధ్యక్ష ఎన్నిక ల్లో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోవైపు 'మా' ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. మరోవైపు ఆగస్టు 10న మా ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)