సామెతలు ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 August 2021

సామెతలు ....!


* గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?

* గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా !

* గూటిలో కప్ప పీకితే రాదు !

* గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు !

* గోటితో పోయేదానికి గొడ్డలెందుకు !

* గోరంత ఆలస్యం కొండొంత నష్టం !

* గోరుచుట్టు మీద రోకటిపోటు !

* గాడిదకు తెలియునా గంధం పొడి వాసన; పంది కేమి తెలియును పన్నీటి వాసన !

* చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు !

* చక్కనమ్మ చిక్కినా అందమే !

* చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు !

* చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం !

* చదవేస్తే ఉన్న మతి పోయినట్లు !

* చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ !

* చదువుకున్నోడికన్నా మాదెలన్న మిన్న !

No comments:

Post a Comment