ఆ ముచ్చట్లు ఏమైయ్యాయి !

Telugu Lo Computer
0

 

అప్పట్లో చక్కగా కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తుంటే ఎంత బాగుండేది, అడిగి మరీ వడ్డించే వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే కొసరి కొసరి  వడ్డించే వాళ్ళు,.  చాలు అన్నా సరసానికి మరికొంత పెట్టేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆ ముచ్చటలు ఏమైపోయాయి

Post a Comment

0Comments

Post a Comment (0)