సైరా బాను

Telugu Lo Computer
0


సైరా బాను 1944 ఆగష్టు 23 న జన్మించారు .హిందీ చిత్రరంగంలో ఆమె పేరుగాంచిన నటి. 1971 నుండి 1976 వరకు ఎక్కువ పారితోషికం తీసుకున్న నటీమణులల్లో ఈమె నాల్గవవారు .1966 లో దిలీప్ కుమార్ ని  వివాహం చేసుకున్నారు . 

తన 16 సం.ల వయస్సులో అంటే 1960 లో చిత్రరంగ ప్రవేశం చేశారు .కథక్ భరతనాట్యం లలో ప్రావీణ్యం సంపాదించారు .తొలుత 1961 లో జంగ్లి చిత్రం లో షమ్మీ కపూర్ సరసన నటించారు .రొమాంటిక్ హీరోయిన్ గా పలు ప్రేమకథాచిత్రాలలో నటించారు. సైరా బాను 1966 అక్టోబర్ 11 న దిలీప్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 22 వారి వయసు 44. వీరికి సంతానం కలుగలేదు. 1972 లో గర్భం దాల్చినప్పటికీ అనారోగ్య రీత్యా అది ఫలించలేదు .


Post a Comment

0Comments

Post a Comment (0)