మా పరిధిలో లేదు: హైకోర్టు

Telugu Lo Computer
0


అంతర్రాష్ట్రాల జల వివాదంపై విచారించే అధికారం సుప్రీంకోర్టుకు గానీ, తమ పరిధిలో లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. కృష్ణా జలాల వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రైబ్యునల్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 11 అంతర్రాష్ట్రాల జల వివాదం ప్రకారం ఈ పిటిషన్ అర్హతపై పిటిషనర్‌లను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు 2008లో జల వివాదాలపై ఇచ్చిన తీర్పును చదువుకుని మంగళవారం రావాలని వారికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)