సామెతలు ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

Responsive Ads Here

ad

Wednesday, 21 July 2021

సామెతలు ...!

 * సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె, ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది !

* ఇల్లు ఏడ్చే అమావాస్య, ఇరుగు పొరుగు ఏడ్చే తద్దినం, ఊరు ఏడ్చే పెళ్ళీ లేదు.!

* రాతికుండకు ఇనుపతెడ్డు !

* పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు !

* యోగికీ, భోగికీ, రోగికీ నిద్ర లేదు !

* గుడ్డి గుర్రానికి పళ్ళుతోమడం !

* తడిగుడ్డలతో గొంతుక కోయడం !

* పాలుతాగిన రొమ్మున గుద్దడం !

* గంగాబోండాలలాంటి నీళ్ళు !

* వడగళ్ళ లాంటి నీళ్ళు !

* గానుగరోలు లాంటి నడుము !

* సంతులేని ఇల్లు చావడి కొట్టం !

* సంతోషమే సగం బలం !

* సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట !

* సంపదలో మరపులు ఆపదలో అరుపులు !

* సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట !

No comments:

Post a Comment

Post Top Ad