క్రియేటర్లకు డబ్బే... డబ్బు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

Responsive Ads Here

ad

Wednesday, 21 July 2021

క్రియేటర్లకు డబ్బే... డబ్బు...!


క్రియేటర్లకు యూట్యూబ్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సూర్ థ్యాంక్స్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా వీక్షకులు క్రియేటర్లకు ప్రోత్సాహకంగా 150 రూపాయల నుండి 3730 రూపాయల వరకు చెల్లించవచ్చు. యూట్యూబ్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ తో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు వీక్షకుల నుండి డబ్బు సంపాదించేందుకు అవకాశం కలగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై షార్ట్ వీడియో కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంది. వీక్షకులు తక్కువ నిడివి కలిగిన వీడియోలను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆసక్తికి తగ్గట్టుగా క్రియేటర్లు మంచి కంటెంట్ ను అందించేందుకు టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సంస్ధలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వీటికి పోటీగా తమ క్రియేటర్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

No comments:

Post a Comment

Post Top Ad