ఇవి తింటే డయాబెటీస్‌ రాదంటా..!

Telugu Lo Computer
0


చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహారానికి పర్యాయపదంగా మారింది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేవారిలో టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని, రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుందని ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది. ఇక్రిశాట్‌లో స్మార్ట్ ఫుడ్ ఇనిషియేటివ్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల బృందం, మధుమేహంపై చిరుధాన్యాల ప్రభావాన్ని పరిశీలించింది. ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయే శాతం చాలాకాలం పాటు ఉన్నదని నిర్ధారించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)