నథింగ్ ఇయర్ 1 విడుదల - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 28 July 2021

నథింగ్ ఇయర్ 1 విడుదల


బ్రిటన్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ నుంచి భారత్​లో విడుదలైన మొట్టమొదటి ఇయర్​బడ్స్​.  వీటిని మాజీ వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ కార్ల్ పీ ఆవిష్కరించారు. నథింగ్​ నుంచి బడ్జెట్​ ధరలోనే ప్రీమియం ఇయర్​ఫోన్లను విడుదల చేస్తున్నారు. తద్వారా వీటికి గ్లోబల్​ మార్కెట్​లో మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా విడుదలైన ఇయర్​బడ్స్​లో యాక్టివ్​ నాయిస్​ క్యాన్సిలేషన్​, వైర్​లెస్​ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో నథింగ్ ఇయర్ (1) ఇయర్​బడ్స్​ను రూ. 5,999 ధర నిర్ణయించింది. గ్లోబల్​ మార్కెట్​లో కంటే వీటి ధర భారత్​లోనే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో ఇవి EUR 99 (సుమారు రూ .8,700) ధర వద్ద లభిస్తాయని పేర్కొంది. భారత దేశంలో ఈ ధర వద్ద లభిస్తున్న ఒప్పో రియల్​మీ బ్రాండ్లకు చెందిన ఇయర్​బడ్స్​కు నథింగ్​ ఇయర్​ (1) గట్టి పోటీనివ్వనుంది. వీటిని ఆగస్ట్​ 17 నుంచి ఫ్లిప్​కార్ట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు

No comments:

Post a Comment

Post Top Ad