ఎలుగుబంటి చేజింగ్ !

Telugu Lo Computer
0

 

     మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న ఎలుగుబంటి వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.  తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు 52వేల వ్యూస్ వచ్చాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. ఇదంతా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)