పుత్రులు...రకాలు!

Telugu Lo Computer
0

ఉత్తమపుత్రుడు
తండ్రి టీకా వేయించుకోనంటే బుజ్జగించి తల్లితండ్రులని కౌన్సిలింగ్ చేసి చక్కగా తీసుకెళ్ళి టీకా వేయించే వాడు.

మరోరకం
తండ్రి ఏరా! అమ్మకీ‌నాకు టీకా వేయించాలేమో చూడమని నెల్లాళ్ళ క్రితం అంటే.మావయ్యగారు,అత్తయ్య గారూ తట్టుకోలేరేమో అంది మా‌ ఆవిడ అందుకే ఆలోచిస్తున్నా అనే‌వాడు.
ఇంకోరకం:
ఏరా! నెల్లళ్ళయ్యింది టీ కాలు మొదలెట్టి ఈ నెలయినా వేయిస్తావా? అని తండ్రి అంటే:
ఈ నెల కుదిరేలా లేదు.ఈ నెల మావయ్యగారు,అత్తయ్యగారూ
టీకా వేయించుకుంటారట బహుశా మా ఆవిడ అటువెళ్ళవచ్చు అందుకే ఆలోచిస్తున్నా ఈ నెల వీలవదేమో నని నాన్నారు అనేవాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)