మనసు గెలిచిన నృత్యం !

Telugu Lo Computer
0


అంగవైకల్యాన్ని సైతం ఆత్మ విశ్వాసంతో అధిగమించి ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’లో సెకండ్‌ రౌండ్‌కు క్వాలిఫై అవడం ద్వారా దేశవ్యాప్తంగా శుభ్రీత్‌ కౌర్‌ గుమ్మాన్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకోగా.. విశేష స్పందన వస్తోంది. ‘నా మొదటి టీవీ డ్యాన్స్‌ ఫెర్ఫామెన్స్‌ చికినీ ఛమేలీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మీకోసం.. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా’ అంటూ ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)