వయస్సు అడ్డు కాదు!

Telugu Lo Computer
0

 

రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను మనసులో పెట్టుకుని, పట్టుదలతో 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. అంతేకాదు, 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ హార్డ్ వేర్ రిపేరింగ్ కూడా నేర్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)