ఎవరితో చెప్పుకోను?

Telugu Lo Computer
0

 


అవ్వా నీ బాధలు తీర్చలేనివి మరి నా బాధ ఎవరితో చెప్పుకోను మా పుట్టుక, మా రాజ్యం గురించి, మా పోరాటం గురించి, ఈ సువిశాల దేశం ఏర్పాటు లో మా పాత్ర గురించి ఎంత మంది కవులు ఎన్ని గ్రంథాలు రాసారు, ఎన్ని సినిమాలు తీసారు అయినా ఈ రోజు ఏమి తెలీనట్లు మా పుట్టుక గురించి మీడియాలో చర్చోపచర్చలు పెడుతున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)