షుగర్ - ఆయుర్వేద చిట్కా !

Telugu Lo Computer
0


డయాబెటిస్ మందులు ప్రజల పై పెను భారం మారుతున్నాయి. 

ఇవి వాడండి షుగర్ వ్యాది కంట్రోల్ అవుతుంది .

మెంతులు పావు కిలో , 

నల్ల జీలకర్ర పావు కిలో ,

వాము 175 గ్రాములు . ఈ మూడింటిని మిక్సీలో వేసి పొడి చేసుకుని ఉదయం టిఫిన్ చేసిన తరువాత ఒక స్పూన్ , రాత్రి భోజనం చేసిన తరువాత ఒక స్పూన్ . అర గ్లాసు వేడి నీటిలో కలిపి త్రాగాలి .

మీరు అల్లోపతీ మందులు వాడుతున్నారా అయినా పర్వాలేదు నేల రోజులు ఆ మందులతో పాటు నేను చెప్పినవి కూడా కంటీన్యూ చేయండి . నెల రోజుల తరువాత షుగర్ చెక్ చేయించుకుని అప్పుడు అల్లోపతీ మందులు క్రమ క్రమంగా తగ్గించి తరువాత వాడకపోయినా షుగర్ లెవెల్స్ కంట్రోల్ గానే ఉంటుంది . 

Post a Comment

0Comments

Post a Comment (0)