తెలంగాణలో 1,088 కేసులు, 9 మరణాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 24 June 2021

తెలంగాణలో 1,088 కేసులు, 9 మరణాలుతెలంగాణలో కరోనా కేసులుకాస్త  తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,19,466 మందిని పరీక్షించగా  1,088 మందికి కరోనా సోకింది.  కరోనా వైరస్‌తో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 6,17,776కి చేరుకోగా, కరోనా వైరస్‌తో 3,607 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 16,030 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5,98,139 మంది రికవరీ అయ్యారు. 

No comments:

Post a Comment

Post Top Ad