కరోనా - టూత్ బ్రష్, పేస్ట్

Telugu Lo Computer
0

 


కరోనా కట్టడికి నోటి శుభ్రత చాలా కీలకమనే విషయం తెలిసిందే. మనం  వాడే టూత్ బ్రష్, పేస్ట్ లు విడివిడిగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనం వాడే  బ్రష్, పేస్ట్ లు ఒకేచోట పెట్టకుండా, విడివిడిగా పెట్టుకోవడం మంచిది. ఒకే దగ్గర పెట్టడం వలన ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి వాడిన టూత్  పేస్ట్ కుటుంబ సభ్యులు వాడితే 33 శాతం కరోనా సోకే ప్రమాదం ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. 

హోమ్ ఐసోలేషన్ పూర్తి అయిన తరువాత అవే బ్రష్ లు వాడకూడదు. వీటి ఉపరితలంపై 72 గంటలపాటు వైరస్ ఉంటుంది. అందువలన విడివిడిగా వాడితేనే మేలు. 

Post a Comment

0Comments

Post a Comment (0)