కరోనా - సాధారణ వైద్యం - చికిత్స

Telugu Lo Computer
0


కరోనా  లక్షణాలు:

వాసన, రుచి తెలియదు. 

పొడి దగ్గు వస్తుంది.

జలుబు ఉన్నా ముక్కు కారదు.

జ్వరం మూడు రోజులైనా తగ్గదు.

ఒంటినొప్పులు తీవ్రంగా ఉంటాయి.

తల నొప్పి తీవ్రంగా ఉంటుంది. 

గొంతు నొప్పి ఉంటుంది. 

ఛాతీలో నొప్పి, ఆయాసం ఉంటాయి. 

కళ్ళు ఎర్రబడతాయి.

వాంతులు, విరేచనాలు ఉంటాయి.


ఏమి చేయాలి:

పై లక్షణాలు కనిపించగానే ఆందోళన చెందకుండా, కోవిడ్ పరీక్ష (RAPID ANTIGEN / RTPCR) చేయించుకోవాలి. ANTIBODY TEST వేరే సీజనల్ జ్వరాలలో కూడా POSITIVE వచ్చే అవకాశం ఉంది! రిపోర్టు వచ్చే లోపు, లేదా తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ మందులు వాడాలి... అప్పటికీ తగ్గకపోతే, దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్లాలి. ఇవి సాధారణంగా, మొదటి దశలో వాడేవి. ప్రస్తుతం వ్యాధి సామాజిక వ్యాప్తి దశలో ఉన్నందువలన ఆసుపత్రులపై, వైద్య, ఆరోగ్య సిబ్బందిపై వత్తిడి లేకుండా, మొదటి దశలో ఇంటిలోనే  ఉండి తేలికగా బైటపడే మార్గమిది.


సాధారణ వైద్యం:

1, 2 -  Antibiotics.

3 - దగ్గుకు (Antibiotic తో పాటు మాత్రమే వేసుకోవాలి).

4 - జ్వరానికి.

5, 6 - ఆయాసానికి.

7 - 98% వైరస్ ను రెండు రోజుల్లో తగ్గిస్తుంది

8, 9 - కడుపులో మంట ఉంటే వాడండి 

10 - విటమిన్ మాత్రలు వాడకపోయినా పర్లేదు... (ఆహారంలో కోడి గుడ్లు వాడలేని వారికోసం)

1. Cap. DOXYCYCLINE 100mg (రోజుకు రెండు సార్లు, 10 రోజులు)

2. Tab. MONOCEF - O 200mg (రోజుకు రెండు సార్లు, 5 రోజులు)

3. Syp. AMBROLITE - S 10ml (రోజుకు రెండు సార్లు, 5 రోజులు)

4. Tab. DOLO 650mg (రోజుకు మూడుసార్లు లేదా, జ్వరంగా ఉన్నప్పుడు ఒకటి)

5. Tab. MONTEC - LC (రోజుకు ఒకసారి, రాత్రి భోజనం తరువాత, 10 రోజులు)

6. DERIPHYLLIN 150mg (రోజుకి రెండు సార్లు, వారం రోజులు)

7. IVERMECTIN 12mg (రోజుకు ఒక మాత్ర, మూడు రోజులు)

8. Tab. OMEZ - D (పరగడుపున రోజుకి ఒకసారి; పదిరోజులు)

9. Tab. FAMOTIDINE 40mg (రోజుకు రెండు సార్లు, తిన్న తరువాత; రెండు వారాలు)

10. Tab. ZINCOVIT (రోజుకు రెండు సార్లు, భోజనం తరువాత; పదిరోజులు)


కరోనా పరీక్షలో లేదని చెప్పినా ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి?


* జ్వరం మూడు రోజుల తరువాత కూడా  తగ్గకుండా వస్తుంటే


* ఆయాసం ఉంటే


* రక్తంలో ఆక్సిజన్ 94% కంటే తక్కువైతే


* పొడిదగ్గు ఆగకుండా వస్తుంటే


* నీరసం, ఒళ్ళు నొప్పులు ఎక్కువౌతుంటే


*DEXAMETHASONE / PREDNISOLONE వంటి స్టెరాయిడ్ మాత్రలు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

* 70 సంవత్సరాలు దాటిన వారు, 7 - 12 సంవత్సరాల వయసు పిల్లలు సగం డోసు వాడాలి.

* ఇంకా చిన్న పిల్లలకు పిల్లల వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి.

* HYDROXY CHLOROQUINE వాడకూడదు.

* FAVIPIRAVIR ఉపయోగంపై నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.

* TOCILIZUMAB వినియోగంపై కూడా నిర్ధారిత ప్రయోగ ఫలితాలు లేవు

* REMDESIVIR చాలా ఖరీదైనది.


* VACCINE గురించిన ఆశలు, అపోహలు వద్దు. 

* షుగర్, బి. పి మాత్రలు యధావిధిగా వాడండి!

* లక్షణాలు తీవ్రమైనా, లేదా 2-3 రోజులలో ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాలి.  


Post a Comment

0Comments

Post a Comment (0)