డయాలసిస్ - మాంసాహారం

Telugu Lo Computer
0


ఒకప్పుడు రోగికి డయాలసిస్ అవసరమంటే అతడు మరణానికి చేరువైనట్లని  అభిప్రాయం ఉండేది . నేడు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డయాలసిస్ తేలికై  మంచి ఫలితాలు ఇస్తుంది. . 

డయాలసిస్ అనేది రొండు రోజులకు ఒకసారి - నాలుగు గంటల పాటూ  సాగే ప్రక్రియ .  కిడ్నీలు చెడిన తరువాత - డయాలసిస్ ద్వారా -63  ఏళ్ళ పాటు  జీవించిన మహిళ  పేరు మీద రికార్డు వుంది .ఇందువల్ల డైలాసిస్ - మరణానికి చేరువ అయినట్లు గుర్తు కాదన్నారు .

కిడ్నీ చెడిపోవడానికి ముఖ్య కారణం - మోతాదుకు  మించి ఉప్పు వాడడం. 

 త్రీవ్ర,మయిన కిడ్నీ ట్రబుల్ వున్న  వారు కావాలంటే  - డయాలసిస్ కి ఒక గంటముందు - చికెన్/మటన్ /ఫిష్ వంటివి తినవచ్చు - ఎదుకంటే వాటివల్ల నెత్తురులో ఏర్పడిన మలినాలు  - ఆ వెనువెంటనే జరగబోయే డయాలసిస్ లో తొలగిపోతాయి.  ఆరోగ్యానికి భంగం కలుగదని చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)